Header Banner

వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల గుట్టు రట్టు! వారికి స్పెషల్ డిస్కౌంట్ అంట! బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం!

  Mon Apr 07, 2025 13:59        Politics

తిరుపతిలో టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) బాండ్లలో అక్రమాలు ఒకదాని తరువాత ఒకటి వెలుగు చూస్తున్నాయి. గత వైసీపీ పాలనలో ఈ బాండ్లను మార్కెట్ ధరలకన్నా ఎక్కువగా కేటాయించినట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు అధిక ధరలకు ఈ బాండ్లను పొందారని, తాము మోసపోయామని పలువురు సంబంధిత అధికారులను సంప్రదించి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం ఇప్పుడు టీడీఆర్ బాండ్ల పంపిణీని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది.

 

ఈ క్రమంలో, వారంపాటు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి, టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ, స్థల ధృవీకరణ, సంబంధిత పత్రాల పరిశీలన తర్వాతే బాండ్లను జారీ చేస్తుంది. గతంలో జరిగిన అవినీతిని విచారించేందుకు, బాధ్యత వహించిన వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలకు న్యాయం చేకూర్చడం, నిజమైన అర్హులకు బాండ్లు అందజేయడం లక్ష్యంగా ప్రభుత్వం నడుస్తోంది.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్‌కు ఊహించని షాక్‌! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!

 

అమెరికాలో 10 తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం! ఇద్దరు విద్యార్థులకు గాయాలుఐసీయూలో చికిత్స..

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలోని సర్కారు బడుల్లో కోడింగ్‌ పాఠాలు.! ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా..

 

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #TDRScam #YSRCheatingPublic #TDRFraud #BondScamUnderYCP #ExposeTDRMafia #JusticeForVictims